చిత్తూరు: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి నూతన పాలకమండలి సమావేశంలో వేద పాఠశాల నిర్మాణం నిర్ణయించబడిందని ఎమ్మెల్యే మురళీమోహన్ తెలిపారు. దాంతోపాటు టీటీడీ సహకారంతో రెండు సామూహిక కళ్యాణ మండపాలు కూడా నిర్మించినట్లు తెలిపారు. కార్యక్రమంలో నూతన పాలక కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.