W.G: పోలీసు శాఖలో హోంగార్డుల పనితీరు ప్రశంసనీయమని, పోలీసులతో సమానంగా నిరంతరం హోంగార్డులు అందిస్తున్న సేవలు అమోఘమని ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. సోమవారం భీమవరంలో హోంగార్డ్స్ ఏర్పాటు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐదుగురిని సత్కరించారు. రోజు వారీ విధులలో హోంగార్డులు అంకిత భావంతో సేవలందిస్తున్నారన్నారు.