KMR: భిక్కనూరు మండలం తిప్పాపూర్‌లో అయ్యప్ప ఆలయ నిర్మాణం కోసం సోమవారం భక్తులు విరాళాలు అందజేశారు. గ్రామానికి చెందిన మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు తమవంతుగా రూ.25,116 విరాళంగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దాతల సహకారంతో ఆలయ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు.