BHPL: మొగుళ్ళపల్లి మండలం రంగాపురం, ఇస్సిపేట, ములుకలపల్లి, పిడిసిల్ల గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం MLA GSR ఇవాళ ప్రచారం నిర్వహించారు. CM రేవంత్ ప్రజా పాలనలోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని, పదేళ్ల BRS పాలనలో అభివృద్ధి శూన్యమని MLA విమర్శించారు. పాత, కొత్త తేడా లేకుండా అందరూ కలిసి పనిచేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.