BHPL: జిల్లా BJP కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ BR అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా BJP నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి దొంగల రాజేందర్ మాట్లాడుతూ.. దేశానికి అత్యున్నత రాజ్యాంగం అందించిన మహానీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. కార్యక్రమంలో BJP ముఖ్య నేతలు ఉన్నారు.