JGL: మెట్ పల్లి మండలం వెల్లుల్లగ్రామంలో తిరుగువారం పండుగలో ఓకే రంగులో ఉన్న ఇందిరమ్మ చీరలతో మహిళలు అలరించారు. పుట్ట ఎల్లమ్మ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం తిరుగువారం పండుగ నిర్వహణలో భాగంగా గౌడ సంఘానికి చెందిన మహిళలు ఇటీవల ప్రభుత్వం అందించిన ఇందిరా మహిళా శక్తి చీరలను కట్టుకుని ఆకట్టుకున్నారు.