W.G: పాలకొల్లులోని శ్రీ ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ I, II, రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో ఫస్ట్ ఇయర్ విద్యార్థినీ, విద్యార్ధులకు 2 రోజులు బ్లడ్ గ్రూపింగ్ క్యాంప్ నిర్వహించబడింది. ప్రిన్సిపాల్ టి.రాజరాజేశ్వరి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో రక్తదానం పట్ల అవగాహన కల్పించడం, అత్యవసర పరిస్థితిల్లో బ్లడ్ గ్రూప్ సమాచారం ఎంత ముఖ్యమో వివరించారు.