W.G: నరసాపురం మహిళ సంఘం భవనంలో ఓ క్లబ్ ఆధ్వర్యంలో ఇవాళ ఉచిత ఆక్యు పంక్చర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే జానకీ రామ్, డా. CH సత్యనారాయణ, శిరిగినీడి రాజ్యలక్ష్మి, జక్కం బాజ్జి ప్రారంభించి మాట్లాడారు. ఇటీవల ఆక్యు పంక్చర్ వైద్యానికి ఆదరణ పెరుగుతుందన్నారు. ఎన్నో దీర్ఘకాలిక రోగాల నుంచి ఈ వైద్యంతో ఉపశమనం లభిస్తుందన్నారు