HYD: ప్రజాపాలన దినోత్సవాలల్లో భాగంగా ఈనెల 7న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభ వాయిదా పడింది. ఈ సభను ఈ నెల 10కి వాయిదా వేశారు. గ్లోబల్ సమ్మిట్ ప్రిపరేషన్ షెడ్యూల్లో భాగంగా వాయిదా వేసినట్లు సమాచారం.
Tags :