WGL: నర్సంపేట పట్టణంలోని ఇవాళ నిర్వహిస్తున్న సీఎం బహిరంగ సభకు డివిజన్లోని మహిళలు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ చీరలు ధరించి సభకు హాజరవుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మహిళలకు ఉచిత బస్సు, ఉచిత గ్యాస్, ఇందిరమ్మ ఇండ్లు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు.