RR: చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సురంగల్ గ్రామంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. అయ్యప్ప ఆశీస్సులు నియోజకవర్గం ప్రజలందరిపై ఉండి అందరు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.