KNR: నేడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్ జిల్లా నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమంకు రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ హాజరుకానున్నారు.