యువతీ యువకులు కెరీర్లో రాణించేందుకు పాటించాల్సిన అంశాలు. యుక్త వయసులోనే వీలైనన్ని రిస్కులు ఎదుర్కోండి. కృత్రిమ మేధ మీ అవకాశాలను మింగేస్తోందని బాధపడకండి. డబ్బును ఆదా చేయండి. కానీ పొదుపుతో భాగ్యవంతులుకాలేమని గుర్తించండి. వీలైనంత ఎక్కువగా కొత్త ప్రదేశాలను సందర్శించండి. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి.
Tags :