HYD: దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 6న నెక్లెస్ రోడ్లో నిర్వహిస్తున్న దివ్యాంగుల వాక్‌ను విజయవంతం చేయాలని దివ్యాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు నాగేశ్వరావు కోరారు. నిన్న సీటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్‌లో వాక్ లోగోను కమిషనర్ సజ్జనార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.