NGKL: పెబ్బేరు మండలం శాఖాపురం (వై) గ్రామానికి చెందిన పరమేస్ నాయి కూతురు గ్రీష్మ సివిల్స్‌కు చదువుతూ.. తన గ్రామానికి మంచి సేవ చేయాలని సంకల్పంతో గురువారం సర్పంచ్‌గా నామినేషన్ దాఖలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి పరమేస్ నాయి నిరుపేద కుటుంబంలో పుట్టి తెలంగాణ ఉద్యమంలో 25 ఏళ్లు పని చేసి, బీఆర్ఎస్ పార్టీ కోసం ఎంతో కృషి చేశారని అన్నారు.