E.G: రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా కార్మికుల సంఖ్య పెంచాలని, మున్సిపల్ కార్మికుల పని ఒత్తిడి తగ్గించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, AITUC జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు కోరారు. సందర్భంగా శుక్రవారం ఉదయం రాజమండ్రిలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలో మున్సిపల్ శానిటేషన్ కార్మికుల సిబ్బందిని పెంచాలన్నారు.