WGL: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమ్మిట్ తెలంగాణను కొత్త ప్రగతి దిశలోకి తీసుకెళ్లే వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.