BDK: చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో సంవిధాన్ బచావో కోఆర్డినేటర్ జేబీ శౌరీతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి ఇవాళ చర్చించారు. పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని వారు కోరారు. లోకల్ ఎన్నికల బరిలో నిలిచిన వారికి మద్దతు తెలపాలన్నారు.