BDK: పినపాక మండలం జగ్గారం గ్రామపంచాయతీ సర్పంచ్ గొగ్గల సుహాసిని ఏకగ్రీవం కాగా ఇవాళ ఉప సర్పంచ్‌గా గుమ్మడి అశోక్ నియామకం ఏకగ్రీవం అయింది. గెలుపు ఏకగ్రీవానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. జగ్గారం గ్రామపంచాయతీ ఉప సర్పంచ్‌గా గెలుపొందిన పత్రాన్ని ఎన్నికల అధికారులు ఉప సర్పంచ్ అశోక్‌కు అందజేశారు.