రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన వేళ ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి. ఈ పర్యటనలో ముఖ్యంగా మాస్కో నుంచి ఆయిల్‌ను భారత్‌కు అతి తక్కవ ధరకే అందించే అంశంపై చర్చించారు. ‘ఫుడ్ ఫర్ ఆయిల్ డీల్’ పేరిట ఈ ఒప్పందం జరగనుంది. దీని ప్రకారం భారత్ వ్యవసాయ ఉత్పత్తులను మాస్కోకు ఎగుమతి చేస్తే.. రష్యా ఆయిల్‌ను భారత్‌కు పంపనుంది.