NZB: జక్రాన్పల్లి మండలంలో మునిపల్లి సర్పంచ్ అభ్యర్థి చింతలగోపి నామినేషన్ను పరిగణలోకి తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి కోరారు. ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియాకు వినతిపత్రం అందజేశారు. సర్పంచ్ అభ్యర్థిగా చింతలగోపి నామినేషన్ దాఖలు చేయగా సదరు వ్యక్తి ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నట్లుగా ఫిర్యాదు చేశారు.