AKP: మండలంలో సెకండ్ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ అకడమిక్ ఇన్స్పెక్టర్ నియామకం జరుగుతోందని ఎంఈవో సిహెచ్. తలుపులు తెలిపారు. దరఖాస్తులు ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు మండల విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలి. మెరిట్ ఆధారంగా కమిటీ ఎంపిక చేస్తుంది. టీచర్లకు రూ.10,000, అసిస్టెంట్లకు రూ.12,000 గౌరవ వేతనం అందజేస్తారు.