AKP: ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగులకు ఇంద్రధనస్సు పేరుతో ఏడు వరాలు ప్రకటించినట్లు మాజీ ఎంపీ పప్పల చలపతిరావు తెలిపారు. గురువారం అచ్యుతాపురం ఇంటిగ్రేటెడ్ దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలలో దివ్యాంగుల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు.