MDCL: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మౌలాలిలో నేడు విస్తృతంగా పర్యటించారు. ఆమె మాట్లాడుతూ.. BRS ప్రభుత్వంలో పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఇలా అనేకం అబద్ధాలు చెప్పారన్నారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ‘నమ్మి నానపోస్తే.. పుచ్చి పురుగులైనట్లు’ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని తెలిపారు.