SKLM: జిల్లాలో పలు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిధితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 1,71200 వేలు స్వాధీనం చేసుకున్నట్లు శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద వెల్లడించారు. ఇవాళ శ్రీకాకుళం DSP కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈమేరకు నిందితులు ముగ్గురుని స్టేషన్లో ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు. గతంలో 45 రోజులు జైలుశిక్ష అనుభవించారన్నారు.