TG: iBOMMA రవికి తాము ఎలాంటి జాబ్ ఆఫర్ చేయలేదని డీసీపీ అరవింద్‌బాబు స్పష్టం చేశారు. రవిలో తప్పు చేశానన్న బాధలేదన్నారు. 8 రోజుల కస్టడీలో కొన్నింటికి అతను సమాధానం చెప్పాడని తెలిపారు. 3 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినట్లు ఆధారాలు సేకరించామని చెప్పారు. ఆర్థిక లావాదేశీలపై ఇంకా వివరాలు రాబట్టాల్సి ఉందని పేర్కొన్నారు.