NRPT: మరికల్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. పాఠశాల కరస్పాండెంట్ శ్రీకాంత్ నుండి పనితీరు, రికార్డులు, ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల హాజరు వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సోజిష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.