TG: డిసెంబర్ 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో.. దాదాపు 2వేల మందికిపైగా వ్యాపారవేత్తలు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ గ్లోబల్ సమ్మిట్‌కు ఈ నెల 10 నుంచి 13 వరకు సామాన్యులకూ ప్రవేశం కల్పించింది. ఇందుకు MGBS, JBS, కూకట్పల్లి, ఎల్బీనగర్ నుంచి ఉచిత బస్సులు ఏర్పాటు చేసింది.