akp: దేవరాపల్లి మండలంలో బాల్య వివాహ రహిత ముక్తి భారత్-100 డేస్ కాంపెయిన్లో భాగంగా ఇవాళ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక హైస్కూల్లో హెచ్ఎం ఉమా, మహిళా పోలీస్ సంధ్యారాణి విద్యార్థులకు ముప్పును వివరించారు. ఎంపీడీవో కార్యాలయంలో అంగన్వాడి సూపర్వైజర్లు, టీచర్లతో సమావేశం నిర్వహించారు.