అన్నమయ్య: గత కొన్నిరోజులుగా రైల్వే కోడూరులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోడూరు మండలం మాధవరం పోడు పంచాయతీలోని ఆనాల రాములమ్మ ఇళ్లు కూలినట్లు తెలిపింది. వెంటనే అధికారులు స్పందించి ఆశ్రయం కోల్పోయి నాకు సహాయం అందించాలన్నారు. అయితే ఆమే ప్రభుత్వ రైతు భరోసా కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురుచూస్తూ తెలియాజేసింది.