TG: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ దేశ సంపద అని పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అలాంటి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెడితే తప్పేంటి అని ప్రశ్నించారు. సెంటిమెంట్ రగిల్చి.. BRS లబ్ధి పోందే ప్రయత్నం చేస్తుంది అని ఆరోపించారు. హిల్ట్ పాలసీ ద్వారా భూముల ధరలు తగ్గుతాయని, సామాన్యులకు భూముల ధరలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.