పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వలో ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద ఇవాళ ఉదయం భవానిలు, స్వాములు నిరసన తెలిపారు. స్కూల్ నందు మాల వేసుకున్న విద్యార్థుల పట్ల కొందరు ఊపాధ్యాయులు తీరు అభ్యంతరకరంగా ఉందంటూ పెద్ద ఎత్తున భవానీలు చేరుకుని ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు.