AP: రైతులకు హక్కుగా ఉన్న పంటల బీమా పథకం రద్దు చేశారని మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ’19 నెలల్లో 17 సార్లు ప్రకృతి విపత్తులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. రూ.1100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని సీఎం ఇవ్వలేదు. దిత్వా తుఫాన్ కంటే ముందే కొనాల్సిన పంటల కొనుగోలు చేయలేదు. కేజీ అరటిపండ్లు అర్ధ రూపాయంటే రైతులు ఎలా బతుకుతారు’ అని ప్రశ్నించారు.