SDPT: హుస్నాబాద్‌లో బుధవారం జరిగిన ప్రజా పాలన సభలో సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. ఆయన మాట్లాడినంత సేపు కరీంనగర్, హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మాత్రమే ప్రస్థావించారు. వాస్తవానికి హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాలోనే ఉండడం సీఎం స్థాయి వ్యక్తి సిద్దిపేట పేరు ప్రస్తావించక పోవడంతో ఎదో మతలబు ఉందని ప్రజలు చర్చించికుంటున్నారు.