యాషెస్ సిరీస్లో భాగంగా ఇవాళ గబ్బా(బ్రిస్బేన్) వేదికగా 2వ టెస్టులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తలపడనున్నాయి. కమిన్స్ గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ పింక్ బాల్ టెస్టులోనూ కంగారూలను స్మిత్ నడిపించనున్నాడు. అటు తొలి మ్యాచులో ఆడిన స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ రెండో టెస్టులో గెలిచి లెక్క సమం చేయాలనే పట్టుదలతో ఉంది. మ్యాచ్ ఉ.9:30 గంటలకు ప్రారంభమవుతుంది.