రాజ్ నిడిమోరుతో పెళ్లి తర్వాత సమంత ఆస్తులపై చర్చ మొదలైంది. 2025 నాటికి ఆమె ఆస్తుల విలువ రూ.100 కోట్లు-రూ.150 కోట్ల వరకు ఉండొచ్చట. ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు- రూ.5కోట్లు వరకు పారితోషికం, బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా ఏడాదికి దాదాపు రూ.8 కోట్ల వరకు సంపాదిస్తుందట. HYDలో రూ.8 కోట్ల లగ్జరీ డూప్లెక్స్ ఫ్లాట్, ముంబైలో రూ.15 కోట్ల సీ-ఫేసింగ్ 3BHK ఫ్లాట్, పలు కార్లు ఉన్నట్లు సమాచారం.