MBNR: సైబర్ నేరాల బారిన పడినప్పుడు వెంటనే 1930 హెల్ప్ లైన్‌కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయాలి ఎస్పీ జానకి అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘Fraud Ku Full Stop’ అనే నినాదంతో పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్పీ ప్రతిజ్ఞ చేశారు. తెలియని లింక్‌లపై క్లిక్ చేయరాదని సూచించారు.