NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బుధవారం ఇందుకూరుపేట మండలంలో పర్యటించనున్నారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు మండలంలోని జగదేవిపేట పంచాయతీ, ఆదెమ్మ సత్రం లోని వ్యవసాయ క్షేత్రం నందు, “రైతన్న – మీకోసం” కార్యక్రమం ముగింపు సభ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.