KDP: నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మంగళవారం చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు, నేరచరిత్ర గల వారికి చెన్నూరు సీఐ కృష్ణారెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తన, ప్రశాంత వాతావరణంలో జీవించాలన్నారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సీఐ సూచించారు.