PPM: ఈ నెల 21న జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై రీ ఓరియంటేషన్ శిక్షణను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ఎన్జీవో హోంలో వైద్యాధికారులు, ఆరోగ్య పర్యవేక్షలకు మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో సర్వలెన్స్ వైద్యాధికారి డా, జాన్ పవర్ ప్రెజెంటేషన్ ద్వారా పల్స్ పోలియో కార్యాచరణపై శిక్షణ అందించారు.