SKLM: జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పైడి సింధూరను నియమిస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పి. వి. ఎన్ మాధవ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తన పై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎస్. తేజేశ్వరరావుకు, పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.