ELR: రవాణా శాఖ అధికారులు ఇవాళ నుంచి ATS సిస్టం ద్వారా వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్లు మంజూరు చేయనున్నట్లు ఇంఛార్జ్ DTC కృష్ణారావు పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. ఇప్పటివరకు ఆఫ్లైన్లో జారీ చేసేవారు. జిల్లాలో ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ పనులు పూర్తికాకపోవడంతో వాహనదారులు విజయవాడ, రాజమండ్రి ప్రాంతాలకు వెళ్లి ఫిట్నెస్ చేయించుకోవాలని అన్నారు.