సూర్యాపేట జిల్లాలో అత్యధిక ఓటర్ల సంఖ్య కలిగిన టాప్ 10గ్రామ పంచాయతీలు ఇవే. అందులో మేళ్లచెరువు గ్రామం 10,567 ఓటర్లతో మొదటి స్థానంలో నిలిచింది. అనంతరం దొండపాడు (6,737), బేతవోలు (6,468), మఠంపల్లి (6,317), చిలుకూరు (6,041), తుంగతుర్తి (5,338), మునగాల (5,338), పొనుగోడు (5,161), రామాపురం (4,797), నూతనకల్ (4,568) గ్రామాలు జాబితాలో ఉన్నాయి.