SRD: జూబ్లీహిల్స్లో హోరా హోరీగా సాగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ యాదవ్ గెలవడం గర్వకారణమని న్యాయవాదుల బృందం తరఫున సీనియర్ న్యాయవాది సుధాకర్ అన్నారు. అతి చిన్న వయసులో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని విద్యావంతులు నియోజకవర్గమైన జూబ్లీహిల్స్ గెలవడం మామూలు విషయం కాదని కొనియాడారు. చిన్న శ్రీశైలం కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేయడానికి కలశామని పేర్కొన్నారు.