TG: రాష్ట్రంపై ‘దిత్వా’ తుఫాన్ ఎఫెక్ట్ స్వల్పంగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ, నాగర్కర్నూల్ జిల్లాల్లో తుఫాన్ ప్రభావం ఉంటుంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు కూడా రాష్ట్రంలో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. HYDలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.