గౌహతి టెస్టులో సౌతాఫ్రికా ప్లేయర్ ఐడన్ మార్క్రమ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఓ టెస్టు మ్యాచులో అత్యధిక క్యాచులు పట్టిన ఫీల్డర్‌గా అవతరించాడు. గౌహతిలో 9 క్యాచులు పట్టి అజింక్య రహనే(8 vs SL 2015) రికార్డ్ బ్రేక్ చేశాడు. ఈ లిస్టులో గ్రెగ్ చాపెల్, యజుర్వింద్ర సింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్, మాథ్యూ హేడెన్, కేఎల్ రాహుల్ 7 క్యాచులతో మూడో స్థానంలో ఉన్నారు.