GNTR: కొల్లిపర మండలం కుంచవరంలో శ్రీ వారాహి అమ్మవారిని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనివారం శ్రీ వారాహీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారాహి అమ్మవారి ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన కళ్యాణ మండపం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.