MNCL: బెల్లంపల్లి ఏరియాలో దాదాపు 100 సంవత్సరాలకు సరిపడా అపారబొగ్గు నిక్షేపాలు ఉన్నాయని HMS నాయకులు అన్నారు. వారు మాట్లాడుతూ.. గోలేటి ఏరియా వర్క్ షాప్‌కు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు బుధవారం ఏరియాలో GM విజయభాస్కర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఏరియా వర్క్ షాప్ మూసివేతకు AITUC నాయకులు కుట్ర చేస్తున్నారన్నారు.