ఇంఫాల్ నుంచి విద్యార్థులను తీసుకొచ్చిన అధికారులు
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన విమానం
ఈ విమానంలో 161 మంది విద్యార్థులను అధికారులు తీసుకొచ్చారు
మణిపూర్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు సొంత రాష్ట్రానికి తరలింపు
ఇంఫాల్ నుంచి హైదరాబాద్ చేరుకున్న తొలి విమానం
ఈ నేపథ్యంలో విద్యార్థులను వారి స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు
15 బస్సులు ఏర్పాటు..వీటిలో ఏపీకి 7, తెలంగాణకు 8 బస్సులు