KDP: ప్రభుత్వ సంస్థల ద్వారా ఏర్పాటైన పెట్రోల్ బంకుల్లో నాణ్యత ఉంటుందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ప్రొద్దుటూరులో రెవెన్యూ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. పొద్దుటూరులో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులను నిర్వహిస్తున్నారని..వీటిని ప్రోత్సహించాలన్నారు.